Hyper-v

Perni Nani Comments On Pawan Kalyan | Satires On Jabardasth

Perni Nani Comments On Pawan Kalyan | Satires On Jabardasth Comedians | Hyper Aadi | @SakshiTV

#Perni #Nani #Comments #Pawan #Kalyan #Satires #Jabardasth

“Sakshi TV”

Perni Nani Comments On Pawan Kalyan | Satires On Jabardasth Comedians | Hyper Aadi | @SakshiTV #PerniNani #PawanKalyan #Vangageetha #HyperAadi #SakshiTV Video Description: Watch Sakshi TV LIVE – Watch Sakshi TV, around-the-clock ‘Telugu News’ station, bringing…

source

 

To see the full content, share this page by clicking one of the buttons below

Related Articles

42 Comments

  1. Anukanena liquor bottles supply chesutnnaru? Mee saiko bathulu dabbu, mosam, liquor tho gelavali ani anukuntaaru. Thiw wont work always.

    పోలవరం కంప్లీట్ చేశారా?

    సీపీఎస్ రద్దు అన్నాడు. చేశాడా?

    మద్యపాన నిషేధం అన్నాడు. చేశాడా?

    మెగా డీఎస్సీ అన్నాడు. ఇచ్చాడా?

    జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇచ్చాడా?

    మండలానికి ఒక వృద్ధాశ్రమం కట్టిస్తాను అన్నాడు. కట్టించాడా?

    రోడ్లు వేశారా? డామేజ్డ్ రోడ్లు రిపేర్ చేశారా?

    డెవలప్మెంట్ లేదు. కొత్త కంపెనీ లేవు. కొత్త ప్రాజెక్ట్ లు లేవు. జాబులు లేవు. చేసిందంతా ఇసుక దోపిడీ, భూముల దోపిడీ, కొండలు దోపిడీ, కబ్జాలు, దందాలు, దొమ్మీలు, ఆక్రమణలు, అక్రమ కేసులు, కొట్లాటలు. ఎక్కడ చూసినా దరిద్రం, వినాశనం. చివరికి మిగిలింది అప్పులు నష్టాలు కష్టాలు.

  2. Sir … Pawla Kalyan party petti 15 years taruvata okkasariga pitapuramu payina Prema valaka postunnadu.. prajalu be Aleart jagratta.. cinima dialogues trap lo padavaddu, JABARDAST CAMIDIANS trap lo padavaddu please janalu jagratta

  3. Sir .. Pawla Kalyan Ane Telangana state cinima actor..AP poltics lo entry yichhi… KAPU kulanni rechhakotti caste poltics ki tera teesi .. pitapuramu lo JABARDAST CAMIDIANS tho vinyasalu sestunnadu… prajalu be Aleart jagratta

  4. 🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారికి పరిపాలన  రాదు.
    ✍️ జగన్ గారు ప్రజా పరిపాలనకు 100%   అసమర్ధుడు.
    ✍️జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించటానికి 100% పనికిరారు.
    ✍️2024 ఎన్నికలలో జగన్ గారికి ఓటు వేయొద్దు.
    ✍️ జగన్ కు ఎందుకు ఓటు వేయవద్దు 👇
    1) జగన్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా 100%  దెబ్బ తిన్నది.
    2)జగన్ గారు విద్యా వంతులకు ఉపాధి లేకుండా చేసారు.
    3) ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు ఆర్ధికంగా ఎదగలేక పోయాయి.
    4)కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ లో రాలేకపోవటానికి ప్రధానకారణం పరిశ్రమలకు కావలసిని మౌలిక వసతులు కల్పించటంలో జగన్ గారు విఫలం అయినారు.
    5) జగన్ గారికి స్వంత ఆలోచన శక్తి లేదు.
    6) జగన్ గారు ఇతరులు ఆలోచన లేకుండా ఒక్క అడుగు ముందుకు వేయలేరు.
    6)జగన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా అభివృద్ధి చెందింది అని జగన్ గారి ప్రభుత్వం అబద్దాలు సృష్టిస్తున్నారు.
    7) జగన్ గారు విద్యా, వైద్యం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తున్నాడు అనే నమ్మకం కల్పించి వేలకోట్లు దోచుకొనే ప్రయత్నం చేస్తున్నాడు.
    👉 ఆంధ్రప్రదేశ్ ప్రజలారా!ఇంకా ఎన్నో జగన్ గారి పరిపాలనలో లోపాలు ఉన్నాయి.
    8) నవరత్నాల పేరుతో ఆంధ్రప్రదేశ్ లో వున్న ప్రభుత్వం ఆస్తులను, అమ్మటం లేదా తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఊబీలో నికి తీసుకొని వెళ్ళాడు.
    9) జగన్ గారి కేబినెట్లో మంత్రులు ఎక్కువ మంది బూతులు తప్ప, రాష్ట్రా ప్రజల సమస్యలు మాట్లాడలేని వాళ్లే ఎక్కువగా ఉన్నారు.
    ✍️నేను జగన్ గారిపైన విమర్శలు చేయటం లేదు.
    ✍️భారతదేశ పౌరునిగా నిజం నా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు తీసుకురావాలని అనుకున్నాను. అందుకే జగన్ గారి పరిపాలనలో లోపాలు నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియచేస్తున్నాను.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా!జగన్ గారి ప్రభుత్వంలో ఇంకా ఎన్నో లోపాలు  ఉన్నాయి.త్వరలో నేను మీడియా ముందుకు వచ్చి జగన్ పరిపాలనలో లోపాలు వివరిస్తాను.

    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా!  ఒక నిజం 👇
    ✍️ఆంధ్రప్రదేశ్ లో 151 మంది MLA లు 100%  అసమర్థులు, ఎందుకంటే వీరికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం YSR పార్టీ వ్యవస్థాపకుని దగ్గర బందీలుగా అయిపోయారు ఇదే సత్యం👈 👇
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో 151 మంది YSR పార్టీ MLA లు భారత రాజ్యాంగం కల్పించిన స్వతంత్ర హక్కులు వదులుకొని, పార్టీ వ్యవస్థాపకుని చేతిలో కీలు బొమ్మలుగా ( బానిసలుగా )ఉండిపోయారు. ఇటువంటి నాయకులను 2024 ఎన్నికలలో ఎన్నుకుంటే ఆంధ్రప్రదేశ్ పౌరులు ఈ రాజకీయ బానిసలను ఆదర్శంగా తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ పౌరుల భవిష్యత్ కూడా బానిసలుగా జీవించవలసిన రోజులు వస్తాయి ,ఇదే సత్యం.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక నిజం 👇
    ✍️జగన్ గారు అబద్దాల కోసం PHD చేశారు.

    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! చివరిగా ఒక విన్నపం 👇
    ✍️ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికలలో  జగన్ మాయ మాటలకు  ప్రజలందరూ మోసపోయారు. అందుకే ముందుగా నా విన్నపం ఏమిటి అంటే, దయచేసి రాబోయే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్ మాయమాటలకు మోసపోకండి.జగన్ గారి మోస పూరిత ప్రసంగాలకు 100% దూరంగా ఉండండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఆంధ్రప్రదేశ్ పౌరులు భవిష్యత్ బాగుండాలి అంటే దయచేసి జగన్ గారి YSR పార్టీకి ఒక్క MLA, MP, సీటు కూడా ఇవ్వకండి.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా!  దయచేసి 2024 ఎన్నికలలో ఆలోచించి అడుగులు వేయాలని ప్రార్ధిస్తున్నాను.

    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏ధన్యవాదములు
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్

  5. 🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు నిజాయితీ పరుడని జగన్ గారు అనుకుంటే అది జగన్ అతి విశ్వాసం అని అనుకోవాలి.
    ✍️జగన్ 100%  అవినీతి చేసాడు అని కేంద్ర దర్యాప్తు సంస్థలు, ED, CBI, వారు కేంద్రానికి ఒక నివేదన అంది ఉండవచ్చు, ఆ కారణంతో,. అందుకే కేంద్ర BJP, పార్టీ వారు జగన్ గారితో 2024 ఎన్నికలలో కలిసి వెళ్ళటానికి అవకాశం  కల్పించలేదు.
    ✍️ 2024 ఎన్నికలలో జగన్ ప్రభుత్వం వచ్చినా కూడా జగన్ గారు అవినీతి ఆరోపణలో శిక్ష పడటానికి 100% అవకాశం ఉన్నాది. అందుకే జగన్ గారితో ఏ పార్టీకూడా పొత్తు పెట్టుకోవటానికి అవకాశం ఇవ్వలేదు.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక నిజం 👉 అవినీతి పరులు, కూనికోరులకు గుండాలకు దయచేసి భారతదేశ ఎన్నికలలో అవకాశం కల్పించి మన దేశ పౌరుల భవిష్యత్ నాశనం చేయవద్దు.దయచేసి మోసపూరిత మాటలను నమ్మవద్దు.ధన్యవాదములు 🙏
    🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజలశ్వాస🇮🇳
    🇮🇳జైహింద్

  6. జగన్ ఇస్తున్న ఈ పదకాల వల్ల AP శ్రీలంక ఆవుతుందన్ని రాసిన పచ్హ పత్రికలు నేడు జగన్ పేదలకు యెమి చేసడు అని వ్రాస్తున్నరు యేది నమ్మాలి

  7. చూస్తూ ఉండండి రేపు జూన్ 4 తర్వత బాబు కి పిచ్చిముదిరి రోడ్ల వెంబడి పరిగెత్తడం ఖాయం…..😊

  8. Pitapuram lo gelvatam ycp vallakadhu..vallu antha abhimanam tho pracharam chesthunnaru.meru 175 ki 175 vasthai ani confident unnappudu anduku prachram chesthunnaru avraina vote adugutharu

  9. పావలా గాడికి దమ్ము ధైర్యం లేకే వర్మ గాడి చేతిలో పెట్టాడు సీరియల్ తరం దింపాడు కామెడీ గారిని దింపారు పావలా గాడికి అంత దమ్ము ధైర్యం లేదు నిజంగా పిఠాపురం ప్రజలు బుద్ధి చెప్పాలి అటువంటి సన్నాసికి పావలా గాడికి

Leave a Reply